Breaking News

కెటోజెనిక్‌ డైట్‌తో కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం మెరుగు

Jul 06, 2018 16:50 by Admin Admin

తక్కువ కార్బొహైడ్రేట్లు, మోస్తరు ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తింటే కేన్సర్‌ ఔషధాల సామర్థ్యం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ ఆహార పదార్థాలు ఔషధాలకు కేన్సర్‌ కణితులను చంపే శక్తిని అందిస్తాయని అమెరికాలోని వైల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇన్సులిన్‌ స్థాయుల్ని అదుపులో ఉంచేందుకు ఈ కెటోజెనిక్‌ ఆహారం ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe