Breaking News

రంగస్థలం సినిమా పాటతో అదరగొట్టారు

Jul 06, 2018 16:56 by Admin Admin

ఇవాళ బిగ్ బాస్ హౌజ్‌లో రంగస్థలం సినిమా పాటతో అదరగొట్టారు గీతామాధురి. 'ఎంత సక్కగున్నావే' పాటను పూర్తిగా పాడి.. అందరి మూడ్‌ను మార్చేశారు. పాటకు అందరూ హమ్ చేయడంతో పాటు.. చప్పట్లతో ఆమెను మరింత ప్రోత్సహించారు. పాట పూర్తి అవ్వగానే అభినందనలతో ముంచెత్తారు. అప్పుడప్పుడు పాటలు పాడుతూ హౌజ్‌లో అందరికీ శ్రవణానందాన్ని కలిగిస్తున్నారు గీత. ఆమెలోని ఈ ప్రతిభే ఆమెను ఇంటి సభ్యుల్లో ప్రత్యేకంగా నిలుపుతోంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe