Breaking News

జిల్లాలవారీగా ఐసీయూ సేవలు

Jul 01, 2019 18:33 by Admin Admin

 హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ఐసీయూల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్నదని, అత్యవసర సేవలను ఎక్కడికక్కడ అందించేవిధంగా జిల్లాలవారీగా ఐసీయూ సేవలను విస్తరిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe