Breaking News

సంపూర్ణేష్‌ బాబు వరద బాధితులకు చేయూతగా నిలిచారు

Aug 13, 2019 08:35 by Admin Admin

టాలీవుడ్‌ నటుడు సంపూర్ణేష్‌ బాబు తన మంచి మనసును చాటుకున్నారు. కర్ణాటక వరద బాధితులకు చేయూతగా నిలిచారు. కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు విరాళం అందిస్తున్నట్లు సంపూ వెల్లడించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe