Breaking News

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్

Aug 13, 2019 15:43 by Admin Admin

జాతీయ మీడియాతో మాట్లాడిన సమయంలో ప్రభాస్ ను పెళ్లి విషయమై ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు ప్రభాస్. తాను అనుష్కతో డేటింగ్ లో ఉన్నట్లుగా వస్తున్న వార్తల్లో కూడా ఎలాంటి వాస్తవం లేదన్నాడు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe