Breaking News

నాగ చైతన్య-సమంత మధ్య తేడా అదే

Nov 01, 2019 20:51 by Admin Admin

లవర్ బాయ్ పాత్రలకు సరిపోయే నాగ చైతన్య.. రీసెంట్‌గా ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంతతో పెళ్లాయ్యాక కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో మరోసారీ లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. అలాగే వీరిద్దరు కలిసి చేసిన యాడ్స్ కూడా ఎంతగానే వైరల్ అయ్యాయి.

రెండు చేతులా సంపాదన
 ఈ మధ్య హీరోలందరూ రెండు చేతులా సంపాదించడం పరిపాటైంది. ఓ వైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. యాడ్స్‌లో కూడా నటించేస్తున్నారు. తమ అభిమాన హీరోలు కనిపించేసరికి వినియోగదారులు కూడా వాటిని బాగానే వాడేస్తున్నారు. మన టాలీవుడ్ యాడ్స్‌తో ఎక్కువగా సంపాదించే హీరో మహేష్ బాబు.

యాడ్స్‌లో దూసుకుపోతోన్న మహేష్ బాబు.. 
మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తుల సంఖ్యను ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేరు. ఎందుకంటే ఆ లిస్ట్ చాలా పెద్దది. ఎన్టీఆర్ సైతం పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటాడు. నాగార్జున, సమంత ఇలా పెద్ద లిస్టే ఉంటుంది. నాగార్జున ఘడీ డిటర్జెంట్‌కు యాడ్ ఇస్తే.. సమంత ట్రిపుల్ ఎక్స్ సర్ఫ్‌కు యాడ్ ఇస్తోంది.
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe