Breaking News

నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి

Nov 05, 2019 21:41 by Admin Admin

పాకిస్థాన్‌ పాప్‌ సింగర్‌ రబీ పిర్జాదా ఆటపాటలకు ముగింపు పలుకుతున్నానని ఆమె ప్రకటించారు. ఇటీవల ఆమె నగ్నచిత్రాలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘నా పాపాలను అల్లా క్షమించాలి. నా విషయంలో ప్రజలను మెత్తబడేట్లు చేయాలి’ అని ట్విటర్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe