

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
గల్లా జయదేవ్ కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు, గల్లా అశోక్ మూవీ డెబ్యూ అక్టోబర్‌లో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ,రాఘవేంద్రరావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజరయ్యారు. చిత్రానికి తొలి క్లాప్ కృష్ణ కొట్టారు. శశి దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉన్న ఈ చిత్రం పలుకారణాల వలన ఆగింది. ఈ చిత్రానికి అదే నువ్వు అదే నేను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అశోక్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.
![]() |
|
![]() |
|
![]() |