Breaking News

ప్రయాణికులంతా చూస్తుండగానే ఓ యువజంట

Nov 07, 2019 22:16 by Admin Admin

న్యూఢిల్లీ మెట్రో రైలులో  ఓ యువజంట ప్రేమకలాపంలో మునిగిపోయింది. జంకూ గొంకూ లేకుండా పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటూ వారు ప్రవర్తించిన తీరుతో తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ మెట్రోలో ఈ సంఘటన జరిగినట్టు చెబుతున్నారు. సదరు జంట బహిరంగంగా సాగించిన ఈ వ్యవహారాన్ని తోటి ప్రయాణికుడొకరు తన మొబైల్ కెమేరాలో బంధించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe