Breaking News

దేవినేని అవినాశ్ రాజీనామా

Nov 14, 2019 04:20 by Admin Admin

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాశ్ రాజీనామా చేశారు. అవినాశ్ తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.

ఈ రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe