Breaking News

బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 150 పరుగులకే ఆలౌట్

Nov 14, 2019 04:24 by Admin Admin

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ ఆటగాళ్లు 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe