

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎ్‌సబీ) మోసాలు ఏ మాత్రం తగ్గడం లేదు. సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరు మధ్య కాలం లో ప్రభుత్వ బ్యాంకుల్లో 5,743 మోసాల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల కింద నమోదైన లావాదేవీల విలువ రూ.95,700 కోట్ల వరకు ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎ్‌సబీల్లో మోసాలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ కంపెనీలకు చెందిన నిర్వహణలో లేని 3.38 లక్షల ఖాతాలను మూసివేసినట్టు మంత్రి చెప్పారు.
![]() |
|
![]() |
|
![]() |