Breaking News

ఉల్లిగడ్డ ధర ఘాటెకిస్తోంది

Nov 22, 2019 16:13 by Admin Admin

మార్కెట్‌లోనే రికార్డుస్థాయి ధరలతో మంటెక్కిస్తోంది. శుక్రవారం మలక్‌పేట్‌లోని హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో అధిక నాణ్యత గల నంబర్‌వన్‌ రకం మహారాష్ట్ర ఉల్లి వేలం పాటలో క్వింటాలు రూ.8800 పలికింది. అంటే.. కిలో రూ.88. ఇక.. సెకండ్‌, థర్డ్‌ గ్రేడ్‌ రకాలు రూ.75, రూ.65 చొప్పున పలికాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ఈ ధరలు ఉంటే రిటైల్‌ మార్కెట్లలో ధర పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రిటైల్‌ మార్కెట్‌లో నంబర్‌ వన్‌ రకం ఉల్లి రూ.100కు చేరుకుంటోంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe