Breaking News

రీ ఎంట్రీకి ఇదే సరైన చిత్రం

Nov 22, 2019 16:18 by Admin Admin

నటి విజయశాంతి 13 సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ సినీ ఎంట్రీ ఇస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్, టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఈ విషయం తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. అంతకుముందు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తన పాత్ర చాలా గొప్పగా ఉంటుందని, రీ ఎంట్రీకి ఇదే సరైన చిత్రమని తెలిపారు. ఈ టీజర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe