

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
ఆర్టీసీలో ప్రస్తుతం 49,793 మంది అధికారులు, సిబ్బంది ఉన్నారు.
1200 మంది వరకు అధికారులు, సెక్యూరిటీ, ఆరోగ్య సిబ్బందిని తీసివేస్తే మిగతా వారంతా సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, హెల్పర్లే. ఒక బస్సుకు ఆరుగురు సిబ్బంది చొప్పున పని చేస్తున్నారు. మొత్తం 10,460 బస్సుల్లో 5,100 బస్సులు ప్రైవేటుపరమైతే... మిగతా 5,360 బస్సులకు మాత్రమే సిబ్బందిని సర్దాల్సి ఉంటుంది. అంటే ఒక్కో బస్సుకు ఆరుగురు చొప్పున లెక్కేసుకున్నా..32 వేల మంది సరిపోతారని ఆర్టీసీ వర్గాలు వివరిస్తున్నాయి. మిగతా 16 వేలకు పైగా సిబ్బంది సేవలు అవసరం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి వారికి వీఆర్ఎస్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
![]() |
|
![]() |
|
![]() |