

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
భారత సరిహద్దుల నిఘానేత్రం కార్టోశాట్-3 విజయవంతంగా కక్ష్యలోకి అడుగుపెట్టింది. పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇస్రో విజయాశ్వం పీఎ్సఎల్వీ-సీ47 రాకెట్ స్వదేశీ కార్టోశాట్-3తోపాటు అమెరికాకు చెందిన 12 ఫ్లోప్-4పీ నానో ఉపగ్రహాలు, మరో మెస్‌బెడ్ ఉపగ్రహాన్ని రోదసీలోకి తీసుకెళ్లి కక్ష్యలోకి వదిలింది. ఈ ప్రయోగంతో మొత్తం 14 ఉపగ్రహాలను రోదసీలోకి చేర్చిన పీఎ్సఎల్వీ 47వ విజయాన్ని సొంతంచేసుకుంది.
![]() |
|
![]() |
|
![]() |