Breaking News

సాగునీరు అందించేందుకు కార్యాచరణ ప్రణాళిక

Nov 28, 2019 07:13 by Admin Admin

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాల ఆయకట్టులోని యాసంగి పంటలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదలశాఖ కార్యాచరణ రూపొందించింది. బుధవారం జలసౌధ కార్యాలయంలో సమావేశమైన నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టుల ఇంజినీర్లు.. భారీ, మధ్యతరహాతో ప్రాజెక్టులతోపాటు చెరువుల కింద ఎంతమేర ఆయకట్టుకు సాగునీరు అందనుందనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో భారీ ప్రాజెక్టుల కింద 28 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు అవకాశమున్నదని నిర్ణయించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe