

నటుడు గొల్లపూడి కన్నుమూత...టాలీవుడ్ ప్రముఖ నటుడు, గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. కొన్ని...
బహుముఖ ప్రయోజనాలు...గోదావరిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరందుతున్నా వ...
టీమ్ఇండియా చాంపియన్...ఆఖరి పోరాటంలో భారత్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలుత టాస్ గెలి&...
సూర్యుడివో... చంద్రుడివో....మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామ...
తప్పంతా అభిమానులదే...‘తప్పంతా ఈ దరిద్రపు అభిమానులదే. 100% అభిమానులదే. వాళ్ల అభిమాన హీరో బాధ...
ప్లాన్‌లో భాగంగానే స్కూటీ పంక్చర్.. ముక్కు, నోరుమూసి సామూహిక లైంగిక దాడి
ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన యువతి.. లారీలోనే మృతదేహం తరలింపు
పెట్రోల్, డీజిల్ కలిపి దహనం.. ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు అరెస్ట్
పాపా భయంగా ఉందే.. దయ్యంపోరలు ఇటే చూస్తున్నరే.. కొద్దిసేపు మాట్లాడే.. అంటూ పశువైద్యురాలు ప్రియాంకరెడ్డి తన చెల్లెలికి ఫోన్లో చెప్పిందే జరిగింది. ఆ దయ్యం పోర లే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మద్యంమత్తులో కామాంధులుగా మారిన నలుగురి మధ్య ప్రియాంక నలిగిపోయింది. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు లారీడ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌చేశారు.
![]() |
|
![]() |
|
![]() |