Breaking News

రిలీజయిన కొద్ది సేపటికే పైరసీ

Dec 01, 2019 03:57 by Admin Admin

ఏం చేసినా పైరసీని ఆపడం సైబర్‌ పోలీసుల వల్ల కావడం లేదు. తాజాగా హిందీ సినిమా 'హొటల్‌ ముంబై' ఆన్‌లైన్లోకి వచ్చేసింది. సెప్టెంబర్‌ 7 న టోరంటో సినిమా ఫెస్టివల్‌ లో ఈ సినిమా రిలీజయింది. ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజయిన కొద్ది సేపటికే పైరసీకి గురై, ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయింది. పైరసీకి పెట్టింది పేరయిన తమిళ్‌ రాకర్స్‌ సైట్‌  ఆన్‌లైన్లో పెట్టేసింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe