Breaking News

దిశ ఘటనలో పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా

Dec 08, 2019 05:12 by Admin Admin

దేశంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉన్నదని, దిశ ఘటనలో పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ఎన్డీటీవీ ఎడిటోరియల్ డైరెక్టర్ సోనియాసింగ్ అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్, సీ ద పీపుల్‌డాట్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడలో నిర్వహించిన వుమెన్ రైటర్స్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోనియాసింగ్ మాట్లాడుతూ.. ప్రజలు సత్వర న్యాయం కోరుకుంటున్నారనడానికి ఎన్‌కౌంటర్ అనంతరం వారి నుంచి వచ్చిన హర్షాతిరేకాలే కారణమన్నారు. కానీ, దేశ న్యాయ వ్యవస్థ, భవిష్యత్తుకు ఇది మంచి పరిణామం కాదని హెచ్చరించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe