Breaking News

సూర్యుడివో... చంద్రుడివో.

Dec 08, 2019 05:41 by Admin Admin

మహేశ్‌బాబును ‘సూర్యుడివో... చంద్రుడివో...’ అంటున్నారు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌ హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ఆయన రాసిన మెలోడీ గీతమిది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు. సోమవారం సాయంత్రం విడుదల కానుంది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe