Breaking News

సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రమాణ స్వీకారం

Dec 30, 2019 16:05 by Admin Admin

మహారాష్ట్ర మంత్రిగా శివసేన నుంచి సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. 29 ఏళ్ల ఈ యువ నాయకుడు వోర్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్సీపీ అభ్యర్థి సురేష్‌పై 67,247 ఓట్ల ఆధిక్యంతో ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నుంచి ఆదిత్య ఠాక్రే సీఎం పదవిని చేపట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరిగింది. ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కుమారుడిని సీఎంను చేయాలని భావించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe