Breaking News

అమ్మాయిలతో సోషల్ మీడియా ద్వార వలపు వల

Dec 30, 2019 16:11 by Admin Admin

భారత భద్రతా రహస్యాలను తెలుసుకునేందుకు కేంద్ర భద్రతా బలగాలకు చెందిన జవాన్లపై ఫేస్‌బుక్‌తోపాటు ఇతర సోషల్ మీడియా ద్వార వలపు వల విసిరిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హోంమంత్రిత్వశాఖకు నివేదించింది. మన దేశ జవాన్లపై హనీట్రాప్(వలపు వల) వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ అధికారుల హస్తముందని ఎన్ఐఏ తన రహస్య నివేదికలో వెల్లడించింది.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe