Breaking News

వకీల్ సాబ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌

Mar 02, 2020 21:27 by Admin Admin

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వకీల్ సాబ్‌’గా పవన్ లుక్ అదిరిపోతోంది. ఫుల్ హెయిర్, గడ్డం, బ్లాక్ కళ్లజోడు, చేతిలో పుస్తకంతో ఉన్న పవన్ లుక్ చాలా మాస్‌గా ఉంది. హిందీ చిత్రం ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ప్రీ లుక్ కూడా ఆకట్టుకుంది

Facebook like
Google Plus Circle
Youtube Subscribe