Breaking News

పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకూ ఫైన్

Mar 02, 2020 21:34 by Admin Admin

పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు గడువు మార్చి 31తో ముగియనుంది.

అనుసంధానం చేసుకున్న వారి పాన్ కార్డులను మాత్రమే వినియోగానికి అనుమతిస్తారు.

అనుసంధానం చేయని కార్డులను ఏప్రిల్ 1 నుంచి చెల్లనివిగా పరిగణిస్తారు.


అంతేకాదు, అనుసంధానం చేయని పాన్ కార్డును వినియోగించినట్లు తేలితే ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 272బీ కింద 10వేల వరకూ ఫైన్ విధించే అవకాశమున్నట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe