Breaking News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం

Mar 02, 2020 21:57 by Admin Admin

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకున్న అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఆదివారం ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఛానెళ్లనుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్ ద్వారా ఆయన్ను 4 కోట్ల 47 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా 3 కోట్ల 52 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ట్విటర్‌లో 5 కోట్ల 33 లక్షల మంది అనుసరిస్తున్నారు. మిగతా అకౌంట్లను కలుపుకుంటే మోదీని సోషల్ మీడియా ద్వారా 15 కోట్ల మంది ఫాలో అవుతున్నారు.


 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe