Breaking News

జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు

Mar 03, 2020 06:57 by Admin Admin

రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఈ కోవిడ్‌ వైరస్‌ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. దీనిపై సోమవారం ఒక బులెటిన్‌ విడుదల చేశారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe