Breaking News

వదంతులు వ్యాప్తి చేస్తున్న 40 మంది అరెస్టు

Mar 03, 2020 07:01 by Admin Admin

ఢిల్లీలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, సోమవారం అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో నాలుగు మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 45కు చేరుకుందని అధికారులు తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe