Breaking News

లాక్ డౌన్ అమలుపై ప్రధాని మోదీ అసంతప్తి

Mar 23, 2020 12:17 by Admin Admin

ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.  సోమవారం నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  419కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరణాల సంఖ్య  ఎనిమిదికి చేరింది. మరోవైపు లాక్ డౌన్  అమలుపై దేశ ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ సోమవారం ట్విటర్‌ వేదిక  అసంతప్తి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ పట్ల  నిర్లక్ష్యం వద్దంటూ ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరూ విధిగా ఆరోగ్య సూచనలు పాటించాలని సూచించారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe