Breaking News

కరోనా కట్టడికి : ఆనంద్ మహీంద్ర

Mar 23, 2020 17:06 by Admin Admin

కరోనా విజృంభనకు సరైన సదుపాయాలు లేకపోవడం ప్రధాన కారణం. అయితే కరోనాను అడ్డుకునేందుకు వెంటిలేటర్లు ఏర్పాటు చేయిస్తున్నామని ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఆదివారం వరుస ట్వీట్లతో కరోనా కట్టడికి తాము చేయదల్చుకున్న పనిని వివరించుకొచ్చారు. ఇండియాలో కరోనా వ్యాప్తి రెండవ స్టేజి చివరిలో ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మూడవ స్టేజిలోకి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇందు కోసం ప్రభుత్వానికి చేదోడుగా రిసార్టుల్లో తాత్కాలిక వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe