Breaking News

భారత్‌లో 8 చేరిన కరోనా మృతుల సంఖ్య

Mar 23, 2020 17:40 by Admin Admin

భారత్‌లో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. కోల్‌కతాలో 57 సంవత్సరాల వ్యక్తి ఆసుపత్రిలో మధ్యాహ్నం 3:35కు కన్నుమూశారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన తన కుటుంబంతో సహా ఇటలీ నుంచి వచ్చారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe