Breaking News

నాలుగు రోజుల్లో లక్ష మందికి..

Mar 24, 2020 08:27 by Admin Admin

కరోనా వైరస్‌ వేగాన్ని అందుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గేబ్రేసెస్‌ ప్రకటించారు. ‘‘మొదటి లక్ష కేసుల నమోదుకు 67 రోజులు తీసుకుంది. తర్వాతి లక్ష కేసులు 11 రోజుల్లోనే నమోదయ్యాయి. తదుపరి లక్ష కేసులకు కేవలం నాలుగు రోజులే పట్టింది. అయితే మనం నిస్సహాయులమేమీ కాదు. ఈ మహమ్మారి గతిపథాన్ని మార్చగలం’’అని టెడ్రోస్‌ సోమవారం మీడియాతో పేర్కొన్నారు.  

Facebook like
Google Plus Circle
Youtube Subscribe