Breaking News

వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు

Mar 28, 2020 17:40 by Admin Admin

వైర‌స్‌కు మందు క‌నిపెట్టే దిశ‌గా శాస్త్రవేత్తలు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఇంటర్ఫెరాన్ ప్రోటీన్‌తో కూడిన స‌మ్మేళ‌నం క‌రోనా ర‌క్కసిని జ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషించ‌నుంద‌ని ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య నిపుణులు విశాల్‌ రావు తెలిపారు. సాధార‌ణంగా మానవ శరీర కణాలు వైరస్‌లను చంపడానికి ఇంటర్ఫెరాన్ రసాయనాన్ని విడుదల చేస్తాయని, అయితే కోవిడ్‌-19 విష‌యంలో మాత్రం ఇవి ప‌నిచేయండం లేద‌ని , అంతేకాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌హీన‌ప‌రుస్తున్న‌ట్లు శుక్రవారం పేర్కొన్నారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe