Breaking News

ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ

Apr 05, 2020 12:52 by Admin Admin

లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే రైళ్ల పునఃప్రారంభానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.  దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రైల్వే బోర్డు చైర్మన్‌, ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం జరిపిన రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. దశలవారీగా రైల్వే సేవలను ప్రారంభించాలనీ, దానికి సంబంధించిన ప్రణాళికను రైల్వే జోన్లు అనుమతి కోసం బోర్డుకు పంపాల్సి ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారని వారు చెప్పారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe