Breaking News

ఇంధనాలకు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది

Apr 07, 2020 12:11 by Admin Admin

వాహనాలు రోడ్ల మీదికి రావడం తగ్గిపోవడంతో మార్చిలో పెట్రోల్‌ అమ్మకాలు 17.6 శాతం, డీజిల్‌ విక్రయాలు 26 శాతం క్షీణించాయి. పలు విమానాలు రద్దు కావడంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) అమ్మకాలు ఏకంగా 31.6 శాతం పడిపోయాయి. పెట్రోల్‌ అమ్మకాలు పడిపోవడం దాదాపు రెండున్నరేళ్లలో ఇదే తొలిసారి.  ఏటీఎఫ్‌ విక్రయాలు 31.6 శాతం క్షీణించగా.. ఎల్‌పీజీ అమ్మకాలు మాత్రం 1.9 శాతం పెరగడం విశేషం.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe