Breaking News

ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు

Apr 08, 2020 12:47 by Admin Admin

బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో ప్రధానమంత్రి మోదీని హనుమంతుడితో పోల్చారు. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లాడిపోతోన్న తరుణంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను అందిస్తున్న మహనీయుడని కొనియాడారు. నాడు లక్ష్మణుడిని హనుమంతుడు సంజీవని ద్వారా కాపాడినట్లే నేడు మానవాళిని మోదీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌‌తో కాపాడుతున్నారని ప్రశంసించారు. అమెరికాతో సహా అవసరమున్న అన్ని దేశాలకూ హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ అందించేందుకు సిద్ధమని మోదీ ప్రకటించగానే ప్రపంచదేశాధినేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe