Breaking News

మాస్కుల ధారణలో సూచనలు

Apr 11, 2020 12:12 by Admin Admin

1. ముక్కు, మూతిని పూర్తిగా కవర్‌ చేసేలా మాస్కు ధరించాలి. 

  • 2. ఉద్యోగస్తులందరూ మాస్కులను ధరించాలి. 
  • 3. బయట పనిచేసే ప్రతి వర్కర్‌ తప్పని సరిగా మాస్కులను ఉపయోగించాలి.
  • 4. గ్రామీణ ప్రాంతాల వారు కూడా బయటకు వస్తే తప్పని సరిగ్గా మాస్కులను ధరించాలి
  • 5. మాస్కులను తొలగించాక చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  • 6. మాస్కును ఒకవైపే వేసుకోవాలి. ఒక్కసారి ఉపయోగించే మాస్కులను ఆరుగంటలకు ఒకసారి కొత్తది         వేసుకోవాలి.
  • 7. ఉపయోగించిన మాస్కులను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మూసి ఉన్న చెత్తడబ్బాల్లోనే వేయాలి.
  • 8. మాస్కు ధరించినంత తర్వాత కూడా సామాజిక దూరాన్ని పాటించాలి.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe