Breaking News

హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌ మృతి

Apr 11, 2020 12:39 by Admin Admin

హాలీవుడ్‌ నటి హిల్లరీ హీత్‌(74) మృతి చెందారు. కరోనా కారణంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలతో హీత్‌ మృతి చెందినట్లు హాలీవుడ్‌ సీనీ ప్రముఖులు శనివారం అధికారంగా ప్రకటించారు. ఈ విషయాన్ని నటి దత్తత కుమారుడు అలెక్స్‌ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe