Breaking News

డిజిటల్‌ ఫ్లాట్‌ఫాంలో రిలీజ్‌ అవుతున్న కొత్త సినిమాలు

Apr 11, 2020 12:49 by Admin Admin

కరోనా వైరస్‌ ప్రభావం సినీ రంగంపై భారీగానే పడింది. వైరస్‌ వ్యాప్తి నివారణ నియంత్రణలో భాగంగా ప్రపంచంతో పాటు భారత్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా అనేక సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే పలు హాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాలు నెట్టింట్లో విడుదల చేశారు. డిజిటల్‌ ఫ్లాట్‌ఫాం వేదికగా రిలీజ్‌ అవుతున్న కొత్త సినిమాలకు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ వస్తోంది. దీంతో పలు చిన్న సినిమాలు కూడా డిజిటల్‌ బాట పడుతున్నాయి. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe