Breaking News

1000 ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్

Apr 13, 2020 11:07 by Admin Admin

మన దేశంలో ఒక వైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, 1000మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో వైపు 1000 మంది రోగులు ఈ వైరస్ బారి నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన 4,10,000 మంది రోగులు వ్యాధి నయమై ఇళ్లకు చేరుకోవడం శుభపరిణామం. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe