Breaking News

ఏప్రిల్ 20 పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌లు

Apr 14, 2020 11:02 by Admin Admin

ఏప్రిల్-20 వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసి.. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి హాట్ స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఆంక్షలు సడలిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించి మే-03 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసిన విషయం విదితమే.

Facebook like
Google Plus Circle
Youtube Subscribe