Breaking News

మరో 75 వేల ఉద్యోగాల కల్పనకు సిద్ధం

Apr 15, 2020 15:10 by Admin Admin

ఆన్‌లైన్‌ దిగ్గజం Amazon మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. karona సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో లక్షమందికి పైగా అభ్యర్థులను నియమించుకున్నసంస్థ మరో 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అంతేకాదు అక్కడ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు కోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. 

 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe