

డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఫుడ్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. Karona లక్షణాలు ఉన్నప్పటికీ నిత్యం పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
![]() |
|
![]() |
|
![]() |