

కెనడాలో ఆదివారం కాల్పుల చోటుచేసుకుంది. దుండగడు జరిపిన కాల్పుల్లో 16 మంది చనిపోయారు. ఈ ఘటన కెనడాలోని నోవా స్కోటియా పట్టణంలో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారు. అయితే పోలీసుల ఎదురు కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెంది ఉంటాడని అంతా భావిస్తున్నారు. అయితే దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇది గత 30 ఏళ్లలో కెనడాలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన అని అధికారులు తెలిపారు.
![]() |
|
![]() |
|
![]() |