Breaking News

పేస్ బుక్ రిలయన్స్ కంపెనీ లో బారి పెట్టుబడులు

Apr 22, 2020 10:48 by Admin Admin

రిలయన్స్‌  కంపెనీ  టెలికాం యూనిట్‌  jio లో సోషల్‌ మీడియా Face Book భారీ పెట్టుబడి పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. తద్వారా ఫేస్‌బుక్‌​ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది. ఫేస్‌బుక్ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫామ్స్ విలువ రూ. 4.62 లక్షల కోట్లకు పెరిగినట్లవుతుంది. దేశంలోని టెక్నాలజీ రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ అని రిలయన్స్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై అప్పుల భారం తగ్గనుంది

Facebook like
Google Plus Circle
Youtube Subscribe