Breaking News

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు

May 05, 2020 03:44 by Admin Admin

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 1,085కి చేరాయి. తెలంగాణలో సోమవారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు కేసులు కూడా జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. తెలంగాణలో ప్రస్తుతం 471 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో సోమవారం 40 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.  ఇప్పటివరకూ మొత్తం 585 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 29 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe