Breaking News

కర్ణాటకలో మద్యం అమ్మకాలు రికార్డు

May 05, 2020 03:47 by Admin Admin

కర్ణాటకలో మద్యం అమ్మకాలు రికార్డు సృష్టించాయి. కర్ణాటకలో తొలిరోజు రూ.45 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయని కర్ణాటక ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. మూడో దశ లాక్‌డౌన్ అమలవుతున్న ఈ సమయంలో కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించడంతో కర్ణాటకలో సోమవారం తొలిరోజు మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో.. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు బారులు తీరారు. 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe