Breaking News

లక్ష్మణ్ గారి జన్మదినన్ని పురస్కరించుకొని మాస్కులు సానిటైజర్ లు పంపిణి

Jul 03, 2020 12:41 by Admin Admin

భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డాక్టర్. లక్ష్మణ్ గారి జన్మదినన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముషీరాబాద్, బాగ్ లింగం పల్లి, అశోక్ నగర్ లోని పలు ప్రాంతాలలో మాస్కులు, సానిటైజర్ లు పంపిణి చేసారు, ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లో లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఎలాంటి ఆడoబరాలకు పోకుండా నిడారాంబరామ్ గా ఈ యోక్క వేడుకలు జరుపుతున్నాం అని పేర్కొన్నారు. లక్ష్మణ్ గారు ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ప్రార్ధించారు

Facebook like
Google Plus Circle
Youtube Subscribe