Breaking News

ఆహా యాప్ ద్వారా భానుమతి రామకృష్ణ చిత్రాన్ని విడుదల

Jul 03, 2020 15:07 by Admin Admin

సికింద్రబాద్ : సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద ఆహా యాప్ ద్వారా భానుమతి రామకృష్ణ చిత్రాన్ని మంత్రి తలసాని విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో చిత్రం హీరో నవీన్ చంద్ర దర్శక నిర్మాతలు యశ్వంత్, శరత్ లు పాల్గొన్నారు.. తలసాని మాట్లాడుతూ కరోన తాకిడి ప్రతి ఒక్కరిపై ఉంది.. సినీ పరిశ్రమ పైన కూడా దాని ప్రభావం ఎక్కువగానే ఉన్నదన్న విషయం మనకు తెలిసిందేనని అన్నారు..
సినిమా హాల్స్ ఇప్పట్లో తెరుచుకునే అవకాశం లేదు.. ప్రత్యామ్నాయ మార్గాలైన ఓటిటి ద్వారా ప్రేక్షకుల వద్దకు సినిమాలు తీసుకు వెళుతున్నారు.  అందులో బాగబగ భానుమతి రామకృష్ణ చిత్రాన్ని ఆహా యాప్ ద్వారా విడుదల చేయడం అభినియామని పేర్కొన్నారు..  ఎలాగూ స్వియ నియంత్రణలో భాగంగా ఇళ్లలోనే ప్రజలు ఉంటున్నారు కాబట్టి ఆహా యాప్ ద్వారా ఈ సినిమాను వీక్షించి ఆశీర్వదించాలని కోరారు..

 
 

Facebook like
Google Plus Circle
Youtube Subscribe