

ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్.
చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు
యర్రావారి పాలెం మండలం, బోడె వాండ్ల పల్లి పంచాయతీ, సాకేడి గుట్ట దగ్గర శుక్రవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో పీలేరు రూరల్ సిఐ మురళి కృష్ణ, ఎస్ ఐ సోమశేఖర్ ప్రత్యేక శ్రద్ధ వహించి వచ్చిన రహస్య సమాచారం మేరకు దాడులు నిర్వహించగా ఈ దాడులలో 8ఎర్ర చందనం దుంగలు స్వాధీనం చేసుకొని ముగ్గురు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు వీటి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో యర్రావారి పాలెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
![]() |
|
![]() |
|
![]() |